Tuesday, September 27, 2011

తమిళనాడు-జిల్లాలు

తమిళనాడులో 32 జిల్లాలు ఉన్నాయి. అవి...


2 . చెన్నై 

3 . కోయంబత్తూరు

4 . కడలూరు

5 . ధర్మపురి 

6 . దిండుక్కల్

7 .  ఈరోడ్

8 . కాంచీపురం 

9 . కన్యాకుమారి

10 . కరూరు 

11 . క్రిష్ణగిరి 

12 . మదురై

13 . నాగపట్నం

14 . నామక్కల్

15 . నీలగిరి 

16. పెరంబలూరు

17 . పూడుకోట్టై

18 . రామనాథ పురం

19 . సేలం

20 . శివగంగై

21 . తంజావూరు

22 . తేని

23 . తూత్తుకుడి

24 . తిరుచ్చిరాపల్లి

25 . తిరునెల్వేలి

26 . తిరుప్పూరు

27 . తిరువళ్ళూరు

28 . తిరువణ్నామలై

29 . తిరువారూరు

౩౦. వేలూరు

31 . విళుపురం

32 . విరుదునగర్

No comments: