పట్టణానికి సమీపంలో ఆరు దిక్కులలో ఆరు పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. తిరువలంగాడు, తక్కోలం, కాంచీపురం, తిరుమాల్పూర్, షోలింగర్, తిరుత్తణి ఉండటంతో దీనిని ఆరు కోణంగా పిలిచారు. అదే వ్యవహారికంలో అరక్కోణంగా మారింది. ఈ ప్రాంతపు పూర్వపు పేరు అరుంతమిళ్ కుండ్రంగా పిలిచేవారు.
No comments:
Post a Comment