Showing posts with label ఊరు-పేరు. Show all posts
Showing posts with label ఊరు-పేరు. Show all posts

Wednesday, September 21, 2011

అరక్కోణం

పట్టణానికి సమీపంలో ఆరు దిక్కులలో ఆరు పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. తిరువలంగాడు, తక్కోలం, కాంచీపురం, తిరుమాల్పూర్, షోలింగర్, తిరుత్తణి ఉండటంతో దీనిని ఆరు కోణంగా పిలిచారు. అదే వ్యవహారికంలో అరక్కోణంగా మారింది. ఈ ప్రాంతపు పూర్వపు పేరు అరుంతమిళ్ కుండ్రంగా పిలిచేవారు.