రైలు ప్రమాదాల్లో చెరగని ముద్ర వేసిన గాయం అరక్కోణం సమీపంలో నేటికీ కనిపిస్తుంది. పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని చిన్నమపెట్టై వద్ద అందుకు సంబంధించిన స్మారక కట్టడం కూడా ఇంకా చూడొచ్చు. 1879 అక్టోబరు 31 వ తేదిన చిన్నమపెట్టై వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మద్రాస్ ఈ కంపెనీకి చెందిన 15 మంది మరణించారు.
No comments:
Post a Comment